వాయిదాపడిన రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’

వాయిదాపడిన రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’

Published on Oct 14, 2014 1:34 AM IST

Ishq-Wala-Love
ఆంధ్రప్రదేశ్ లో తీరప్రాంతాలలో హుదుద్ తుఫాను సృష్టించిన భీబత్సం నేపధ్యంలో రేణు దేశాయ్ తెరకెక్కించిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా ఈ నెల 17న విడుదలకాకుండా వాయిదాపడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 24న విడుదలయ్యే సూచనలు వున్నాయి

ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ అయిన మరాటీ మాతృక ఈనెల 10న విడుదలైంది. ప్రస్తుతం రేణు తెలుగు వెర్షన్ ప్రచారాలపై దృష్టి సారిస్తుంది. ఈ చిత్రాన్ని ఆమె స్వయంగా రచించి తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఈ సినిమాలో తళుక్కున మెరిసాడు. ఆదినాద్ మరియు సులంగా పాణిగ్రాహి లు ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు