
ప్రముఖ మూవీ నిర్మాత రాంగోపాల్ వర్మ మరిసారి వార్తల్లోకి వచ్చారు. రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ని టైం టు టైం ఉపయోగించిన బాగా భారతదేశంలో ఏ సెలబ్రేటి కూడా ఉపయోగించారు. ఆయన ట్విట్టర్ లో కొన్ని సార్లు వివాదాస్పదమైన, కొన్ని సార్లు హస్యపురితమైన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆయన కొత్తగా ట్విట్టర్ లో ఒక ప్రశ్నని పోస్ట్ చేశారు. ‘నేను, నా ఫ్యామిలీ, నా మతం, నాదేశం, ఇలాంటి ఫీలింగ్స్ అన్ని రైట్ అయినప్పుడు నా కులం అనేదొక్కటే తప్పు ఎందుకో ఎవరైనా చెప్పగలరా?’ అని ట్వీట్ చేశాడు. దీనితో సినిమా లవర్స్, రాంగోపాల్ వర్మ ఫాన్స్ ఈ ప్రశ్న గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. రాంగోపాల్ వర్మ కులం ఫిలింగ్ పై, కులం సిస్టంపై ఏదైనా సినిమా చేయనున్నారా? ఈ విషయంపై మా దగ్గర ఎటువంటి క్లూ లేదు. అలాగే అతను తీసిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.
కులం ఫీలింగ్ పై రామగోపాల్ వర్మ డౌట్
కులం ఫీలింగ్ పై రామగోపాల్ వర్మ డౌట్
Published on Jul 12, 2013 4:22 AM IST
సంబంధిత సమాచారం
- నైజాంలో ‘టాక్సిక్’ డే 1 ఓపెనింగ్స్ ఎంతంటే!
- ఒక్క రోజు రిలీజ్ ‘టాక్సిక్’తో సమానంగా ‘ఇరుముడి’ బుకింగ్స్!
- RC 17: రామ్ చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ అంతకు మించే అంటున్న నిర్మాత!
- రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్ కూడా వెనక్కి తగ్గేది లేదా!?
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- ‘ప్యారడైజ్’ మ్యాడ్నెస్ నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే..!
- రవితేజ సినిమాకు టైటిల్ మార్చారా..?
- ‘ఫౌజీ’లో ప్రభాస్‌ను చూసి షాక్ అవ్వాల్సిందే – నిర్మాత రవి శంకర్
- నాగార్జున కూడా ఆ రేస్‌లోనే దిగుతాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- 2026 కంబ్యాక్ నామ సంవత్సరం: వరుస హిట్స్ తో మళ్ళీ ఫామ్ లోకి పాపులర్ స్టార్స్
- హౌస్‌ఫుల్ షోలతో యశ్ ‘టాక్సిక్’ !
- షాకింగ్ : ‘స్పిరిట్’కు A సర్టిఫికెట్ ఖాయమని తేల్చిన సందీప్ రెడ్డి వంగా
- డిజాస్టర్ ‘పంజా’ మేనియా మరోసారి షురూ.. 4 షోస్ తోనే ట్రెండింగ్ బుకింగ్స్!
- అభిమానులకు ‘టాక్సిక్’ నిర్మాతలు ప్రత్యేక విజ్ఞప్తి !
- నాగార్జున కూడా ఆ రేస్‌లోనే దిగుతాడా..?
- ‘ఇరుముడి’ పై ‘పెద్ది’ రామ్ చరణ్ రెస్పాన్స్ వైరల్!

