ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రం ను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. వచ్చే నెల 19 వ తేదీన ఈ చిత్రం ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు ఈ సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.
నవంబర్ 19 న థియేటర్ల లోకి “రౌడీ బాయ్స్”
నవంబర్ 19 న థియేటర్ల లోకి “రౌడీ బాయ్స్”
Published on Oct 21, 2021 10:28 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పై క్లారిటీ
- థియేటర్/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!
- ఇంట్రెస్టింగ్..ఈ ఫాథర్స్ డే పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ సేతుపతి
- వీడియో : కల్కి 2898 AD – భైరవ గీతం పాట (ప్రభాస్)
- “కల్కి” ఫుల్ సాంగ్ కోసం అంతా వెయిటింగ్.!
- ఓటిటి సమీక్ష: ‘పరువు’ – జీ5లో తెలుగు వెబ్ సిరీస్
- పోల్ : ‘కల్కి 2898 AD’ చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా?
- ‘కల్కి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి గెస్టులు వీరేనా..?