గోవా వెళ్ళనున్న రౌడీ ఫెల్లో

rowdy-fellow

నారా రోహిత్ నటించిన ‘రౌడీ ఫెలో’ సినిమా ఆడియో ఇటీవలే విడుదలై మంచి స్పందనను అందుకుంటుంది. రచయిత కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకుడు. విశాకా సింగ్ హీరోయిన్

రెండు రోజుల షెడ్యూల్ మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం ముగిసింది. ఆ భాగాన్ని గోవాలో అందమైన లోకేషన్లలో చిత్రీకరించడానికి చిత్ర బృందం బయల్దేరారు. నారా రోహిత్ కి స్క్రిప్ట్ ల ఎంపికలో మంచి పరిణితి వుంది కాబట్టి ఈ సినిమాకూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం

Exit mobile version