శర్వానంద్ నటించిన ‘రన్ రాజా రన్’ సినిమా సెన్సార్ సభ్యుల నుండి ఆమోదముద్ర పొంది ‘యు/ఎ’ సర్టిఫికేట్ ని పొందచ్చని అంచనా.
ఈ సెన్సార్ కార్యక్రమాలు ముగిసాక సినిమా విడుదలతేదిని తెలిపే అవకాశాలు వున్నాయి. ఈ సినిమాతో శర్వా ఒక మంచి హిట్ ని ఆశిస్తున్నాడు. ఘిబ్రన్ అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతలకు చేరువయ్యింది
మిర్చి సినిమా నిర్మాతలు ఈ సినిమాని కూడా హై స్టాండర్డ్స్ తో నిర్మించారు.


