కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా, నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. బోల్డ్ ప్రోమోలతోనే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ అఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది. సినిమాలో యూత్ కి బాగా నచ్చే అంశాలు ఉండటంతో, పాజిటివ్ మౌత్ టాక్ రావాడంతో రెవిన్యూ పరంగా కూడా ఈ చిత్రం సంచలనాల దిశగా దూసుకెళ్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 8 రోజుల కలెక్షన్స్ కు గాను Rs 8,05,33,055 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టిస్తుంది.
| ఏరియా | కలెక్షన్స్ |
| నైజాం | 3,89,87,249/- |
| సీడెడ్ |
94,72,565/-
|
| నెల్లూరు | 8,67,628/- |
| గుంటూరు | 51,40,746/- |
| కృష్ణ | 51,71,162/- |
| పశ్చిమ గోదావరి | 47,16,398/- |
| తూర్పు గోదావరి | 61,69,926/- |
| ఉత్తరాంధ్ర | 90,07,381/- |
| మొత్తం | 8,05,33,055/- |


