మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం

Published on Sep 17, 2021 1:35 pm IST

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవీ శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. అయితే అతను సోదరి అయిన దేవీ శ్రీ ప్రసాద్ మేనత్త సీతా మహాలక్ష్మి గుండెపోటు తో ప్రాణాలను కోల్పోయారు. సోదరుని మరణ వార్త వినడం తో తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీనితో దేవీ శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.

సంబంధిత సమాచారం :