
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది తను హీరోగా నటిస్తున్న ‘లవ్లీ’ చిత్రం కోసం డబ్బింగ్ చెప్తున్నాడు. ప్రస్తుతం శబ్దాలయ స్టుడియోలో ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ప్రేమకావాలి’ చిత్రం తరువాత ఆది నటిస్తున్న రెండవ చిత్రం ఇదే. బి.జయ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి బి..ఎ రాజు నిర్మాత. అనుప్ రూబెన్స్ సంగీతం అందించిన ఆడియో త్వరలో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు సమర్పిస్తుండగా జనవరి నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
లవ్లీ కోసం డబ్బింగ్ చెబుతున్న ఆది
లవ్లీ కోసం డబ్బింగ్ చెబుతున్న ఆది
Published on Jan 4, 2012 1:20 PM IST
సంబంధిత సమాచారం
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- లోకేష్ కోసం సరికొత్తగా అల్లు అర్జున్..?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగావంశి ధీమా..!
- నితిన్ కి నాని లక్ కలిసొస్తుందా.. రుక్మిణి తో హిట్ దక్కేనా..?
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఇంటర్వ్యూ: దర్శకుడు మేర్లపాక గాంధీ – ‘కొరియన్ కనకరాజు’ మంచి ఫన్ ఎంటర్టైనర్..!
- ‘ఫౌజీ’ షూట్ లో జాయిన్ అయిన ప్రభాస్..!
- బాధగా ఉన్నా కోలుకుంటున్నా: సెట్లో ప్రమాదం తర్వాత తొలిసారి పెదవి విప్పిన రష్మిక మందన్న
- సాలిడ్ గా ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- నేను సిగ్గుపడాల్సింది ఏమీ ఉంది ? – కంగనా
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- ‘మౌళి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

