“సలార్” ట్రైలర్ పై అవైటెడ్ అప్డేట్ పై సాలిడ్ బజ్

“సలార్” ట్రైలర్ పై అవైటెడ్ అప్డేట్ పై సాలిడ్ బజ్

Published on Aug 26, 2023 11:00 AM IST

Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రంపై ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండగా ఆల్రెడీ సినిమా రిలీజ్ పనులు స్టార్ట్ అయ్యాయి. థియేటర్స్ కేటాయింపు బిజినెస్ లు అన్నీ ఓ కొలిక్కి ఇప్పుడు వస్తుండగా ఇక అంతా సలార్ బిగ్గెస్ట్ ట్రీట్ థియేట్రికల్ ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ మాసివ్ ట్రైలర్ కట్ పై లేటెస్ట్ గా చిత్ర నిర్మాణ సంస్థ కూడా అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం అంటూ యూట్యూబ్ లో పెట్టిన షార్ట్ రీల్ ఓ రేంజ్ లో వైరల్ గా దీనితో అయితే ఈ కొన్ని రోజుల్లోనే ఈ భారీ చిత్రం ట్రైలర్ పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పవచ్చు, బహుశా ఈ ఆగస్ట్ 28కి అలా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ మాసివ్ యాక్షన్ ఫీస్ట్ ని విట్నెస్ చెయ్యాలని చాలా మంది ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మేకర్స్ కూడా డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

తాజా వార్తలు