సిద్దార్ధ్ సినిమా హిట్ – సమంత హ్యాపీ

సిద్దార్ధ్ సినిమా హిట్ – సమంత హ్యాపీ

Published on Aug 1, 2014 11:35 AM IST

siddharth-and-samantha
‘బొమ్మరిల్లు’ హీరో సిద్దార్ధ్ నటించిన తాజా తమిళ సినిమా ‘జిగర్తాండ’ ఈ శుక్రవారం విడుదల అయింది. మ్యూజికల్ గ్యాంగ్ స్టర్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. సినిమా విజయం సాదించడం పట్ల ట్విట్టర్లో అనందం వ్యక్తం చేసింది సమంత. అన్నట్లు ఈ సినిమాలో హీరోయిన్ లక్ష్మి మీనన్. మరి సమంత ఎందుకు హ్యాపీగా ఉన్నట్లు అనుకుంటున్నారా..? హీరో సిద్దార్ధ్ కదా..! అందుకు హ్యాపీగా ఉంది. స్నేహితుడి సినిమా హిట్ అయినందుకు కంగ్రాట్స్ తెలిపింది. అంతకు మించి వీరిద్దరి మధ్య ఏం లేదు.
samanta twet

సంబంధిత సమాచారం

తాజా వార్తలు