గుర్రపు స్వారీ శిక్షణలో సమంత

గుర్రపు స్వారీ శిక్షణలో సమంత

Published on Nov 19, 2014 4:01 AM IST

SAMANTHA
అందాల భామ సమంతా ఇటీవల కాలంలో గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది. ఈ శిక్షణ సినిమా కోసమా లేక సొంతంగా కలిగిన కోరికా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే తన గుర్రపు స్వారీని మాత్రం ఆద్యంతం ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

ప్రస్తుతం సమంత త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో రానున్న సినిమాలో ప్రధాన నాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లకు స్థానంవుంది. తమిళంలో ఈ భామ నటించిన కత్తి విజయం సాధించిన తరువాత మరిన్ని ఆఫర్లు ఈమె సొంతమయ్యాయి

ఈ గుర్రపు స్వారీ శిక్షణ ముగిసినతరువాత త్వరలో సమంతాని వెండితెరపై ఒక నికార్సైన గుర్రంపై చూడవచ్చన్నమాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు