తన మీద తనే సెటైర్ వేసుకోవడం, జోక్ వేయడం ఒక్క సమంతకు మాత్రమే చెల్లింది. మంగళవారం నాడు సమంత ట్విట్టర్ లో అప్డేట్ చేసిన స్టేటస్ ఆమె ఫాలో అయ్యేవారికి కాస్త నవ్వు తెప్పించింది. ఆమెలో హాస్య చతురత మరోసారి బయటపడింది.
‘అందరు స్టార్స్ జిమ్ లో సిక్స్ ప్యాక్ & కండలు తిరిగిన దేహాలతో పోజులు ఇస్తూ ఉంటారు. నన్ను చూడండి’… ప్చ్.. ఎక్స్ ప్రెషన్ ఇస్తూ జిమ్ లో ఒక మూలాన అని కూర్చున్న ఫోటో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఇంత అందమైన క్యూట్ గర్ల్ కి సిక్స్ ప్యాక్ అవసరం లేదంటూ అభిమానుల నుండి రిప్లైల వెల్లువ వచ్చి పడింది.
All those pics of stars at the gym with their six packs and chiseled bodies bringing you down. Look MEEEEEE!!! Sniff pic.twitter.com/lASiF1jIgl
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) November 18, 2014


