సుధీర్ బాబు కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ ను సాధించిన ‘సమ్మోహనం ‘!
Published on Jun 16, 2018 3:36 pm IST

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన చిత్రం ‘సమ్మోహనం’ నిన్న ప్రేక్షకులముందుకు వచ్చింది . ఈ చిత్రం మంచి రివ్యూస్ తోపాటు , పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని యు ఎస్ లో ఇప్పటివరకు $ 15037 గ్రాస్ ని కలెక్ట్ చేసింది . సుధీర్ బాబు కెరీర్ లో ఇవే హైయెస్ట్ కలెక్షన్స్ .ఇంతకుముందు అయన నటించిన మల్టీ స్టారర్’ శమంతకమణి ‘చిత్రం మొత్తం కల్లెక్షన్స్ ($139000) ను ఈ సమ్మోహనం ఒక్క రోజులోనే క్రాస్ చేసింది .

ఇదే జోరును కొనసాగిస్తే సమ్మోహనం హాఫ్ మిల్లియన్ క్లబ్ లో చేరడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు . ఇక ఈ చిత్ర హీరోయిన్ అదితిరావ్ హైదరి తెలుగులో నటించిన మొదటి సినిమా తోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook