‘అవును 2’లో సంజన పాత్ర ఏమిటంటే?

‘అవును 2’లో సంజన పాత్ర ఏమిటంటే?

Published on Nov 18, 2014 9:03 PM IST

Sanjana
హర్షవర్ధన్ రానే, పూర్ణ జంటగా నటిస్తున్న ‘అవును 2’ని రవిబాబు తెరకెక్కించాడు. ఈ సినిమాలో నటి సంజన సైంటిస్ట్ పాత్రపోషించనుందని సమాచారం

ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో తరుణ్ సోగ్గాడు సినిమాలో నటించిన సంజన రవిబాబుతో రెండవ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా మొదటి చిత్రానికి దీటుగా నిలిచి మంచి విజయం సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు