‘సవ్యసాచి’ మూడు రోజుల కలక్షన్ల వివరాలు !

‘సవ్యసాచి’ మూడు రోజుల కలక్షన్ల వివరాలు !

Published on Nov 5, 2018 4:44 PM IST

Savyasachi

చందూ మొండేటి దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రం సవ్యసాచి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. దాంతో బాక్సాఫిస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంటుంది.

ఇక మొదటి రోజు మంచి కల్లెక్షన్స్ ను రాబట్టిన ఈ చిత్రం తరువాత రెండు రోజులు అదే జోరు ను కొనసాగించలేకపోయింది. దాంతో నాగ చైతన్య కెరీర్ లో ఈ చిత్రం కూడా యావరేజ్ గానే మిగిలిపోనుంది.

తెలంగాణ , ఏపీలలో ఈచిత్రం యొక్క మూడు రోజుల కలెక్షన్ల వివరాలు

 

 

ఏరియా కలక్షన్స్
నైజాం 216లక్షలు
సీడెడ్ 110 లక్షలు
నెల్లూరు 28లక్షలు
గుంటూరు 70లక్షలు
కృష్ణా 47 లక్షలు
పశ్చిమ గోదావరి 33 లక్షలు
తూర్పు గోదావరి 34లక్షలు
ఉత్తరాంధ్ర 92 లక్షలు
మొత్తం మూడు రోజులకుగాను  షేర్ 6. 30కోట్లు

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు