తన ఉనికిని చాటుకోవడంకోసం తపనపడుతున్న శన్వి

తన ఉనికిని చాటుకోవడంకోసం తపనపడుతున్న శన్వి

Published on Dec 26, 2014 8:10 AM IST

shanvi
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రౌడీ’ సినిమాలో అందాలను ఆరబోసిన తార శన్వి ప్రస్తుతం హీరోయిన్ గా తన ఉనికిన చాటుకునేందుకు కష్టపడుతుంది. ఒక్కో కొత్త సినిమాతో ఒక్కో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంటూ కెరీర్ ని కొనసాగించడం కాస్త కష్టమే అందుకే ప్రస్తుతం చేతిలో పెద్ద సినిమాలు లేకపోయినా తన టాలెంట్ ని ఈ ఫీల్డ్ లోనే పెంచుకునే ప్రయత్నం చేస్తుంది

తన టాలెంట్ మరియు స్టామినా తెలియజేసే రోల్ కోసం శన్వి ఎదురుచూస్తుంది శన్వి ప్తస్తుతం అశోక్ సెల్వన్ సరసన ఒక తమిళ సినిమాలో నటిస్తుంది ఈ చిత్రమేకాక మరో తెలుగు ప్రాజెక్ట్ టాక్స్ లో వుంది

తాజా వార్తలు