ఆ దర్శకుడితో శార్వనాద్ సినిమా ఉంది !

ఆ దర్శకుడితో శార్వనాద్ సినిమా ఉంది !

Published on Mar 8, 2018 2:50 PM IST

Sharwanand sudheer varma

శర్వానాద్ ప్రస్తుతం హను రాగావపుడి దర్శకత్వంలో పడి పడి చేసే మనసు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుధీర్ వర్మ సినిమా మొదలు కాబోతోంది. రెండు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న హీరో ఏకే. ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. దండుపాల్యం చిత్ర దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు.

తాజాగా ఏకే. ఎంటర్టైన్మెంట్ సంస్థ శార్వనాద్ పుట్టినరోజు విడుదల చేసిన పోస్టర్ లో దర్శకుడి పేరు బయటికి చెప్పలేదు కాని ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. హను రాగావపుడి దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ప్రస్తుతం కలకత్తా లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో శర్వ రెండు విబిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు.

తాజా వార్తలు