‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో.. శర్వానంద్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించబోతున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. వేణు ఉడుగుల తన రెండో చిత్రంగా ఈ పీరియాడికల్ లవ్ స్టోరీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 1990ల నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికీ హత్తుకున్నేలా చాలా ఎమోషనల్ గా ఉంటాయని సమాచారం.
ఇప్పటికే శర్వానంద్, సాయిపల్లవి హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడిపడి లేచే మనసు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం టాకీపార్ట్ కూడా త్వరలోనే పూర్తి కానుంది. మళ్ళీ ‘విరాటపర్వం 1992’ కోసం ఈ జంట కలిసి నటించనున్నారు.
శర్వానంద్, సాయిపల్లవి విరాటపర్వం 1992 !
శర్వానంద్, సాయిపల్లవి విరాటపర్వం 1992 !
Published on Jun 6, 2018 7:35 PM IST
సంబంధిత సమాచారం
- ఆ దర్శకుడికి టవల్ వేస్తున్నా – అల్లరి నరేష్
- లెజెండరీ గాయని ఆశా భోస్లే హెల్త్ అప్ డేట్ !
- స్పెషల్ రోల్ ప్లాన్ చేస్తున్న కొరటాల శివ ?
- ‘ఇరుముడి’లో మరో ఎమోషనల్ పాత్ర ?
- బాలయ్యతో మళ్లీ ఆ దర్శకుడు ?
- హరీష్ శంకర్ చేతుల మీదుగా ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ ట్రైసర్ విడుదల
- ‘జైలర్ 2’ కామియో.. పవన్ కూడా రిజెక్ట్ చేశాడా?
- డెకాయిట్ ఎఫెక్ట్ : లక్కీ ఛాన్స్ వదులుకున్న శృతి హాసన్..?
- క్రేజీ కాంబో.. బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్.. ఫిక్స్ అయితే సెన్సేషనే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- పోల్ : అడివి శేష్ ‘డెకాయిట్’ ఎలా అనిపించింది?
- ఒకే ఓటీటీకి ఈ ఫ్రైడే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే!
- ‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
- అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే..?


