‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో.. శర్వానంద్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించబోతున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. వేణు ఉడుగుల తన రెండో చిత్రంగా ఈ పీరియాడికల్ లవ్ స్టోరీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 1990ల నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికీ హత్తుకున్నేలా చాలా ఎమోషనల్ గా ఉంటాయని సమాచారం.
ఇప్పటికే శర్వానంద్, సాయిపల్లవి హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడిపడి లేచే మనసు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం టాకీపార్ట్ కూడా త్వరలోనే పూర్తి కానుంది. మళ్ళీ ‘విరాటపర్వం 1992’ కోసం ఈ జంట కలిసి నటించనున్నారు.
శర్వానంద్, సాయిపల్లవి విరాటపర్వం 1992 !
శర్వానంద్, సాయిపల్లవి విరాటపర్వం 1992 !
Published on Jun 6, 2018 7:35 PM IST
సంబంధిత సమాచారం
- ప్రదీప్ రంగనాథన్ కి ఫస్ట్ ప్లాప్.. ముందే ఊహించాడా!
- ‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
- ‘జన నాయగన్’ లీక్ కేసులో కొత్త ట్విస్ట్?
- LIK Box Office: ప్రదీప్ రంగనాథన్ మ్యాజిక్ రిపీట్ కాలేదా? తెలుగు రాష్ట్రాల్లో ‘ఎల్ఐకే’ పరిస్థితి ఏంటి?
- ‘ది ప్యారడైజ్’ నుండి సుబ్బు పరిచయం.. కయాదు లుక్ చూశారా..?
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టేస్తున్న ‘డెకాయిట్’.. సాలిడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో అడివి శేష్ ర్యాంపేజ్..!
- పోల్ : అడివి శేష్ ‘డెకాయిట్’ ఎలా అనిపించింది?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ సమీక్ష: తాయ్ కిళవి – జియో హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- ‘ఫౌజీ’ కోసం కష్టపడుతున్న టీమ్.. అయినా వెనక్కి వెళ్తుందా..?
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- పోల్ : అడివి శేష్ ‘డెకాయిట్’ ఎలా అనిపించింది?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- రవిబాబు వైలెంట్ థ్రిల్లర్ ‘రేజర్’ కి రిలీజ్ డేట్ వచ్చేసింది!


