బన్నీ సాంగ్ కి శేఖర్ మాస్టర్ సూపర్ స్టెప్స్.

Published on Jun 3, 2020 10:56 am IST

అల వైకుంఠపురంలో సాంగ్స్ హ్యాంగ్ ఓవర్ అటు జనాల్లోనూ ఇటు సెలెబ్రెటీలకు కూడా వదలడం లేదు. ఆ సినిమా విడుదలై దాదాపు ఐదు నెలలు అవుతున్నా థమన్ స్వరపరించిన సాంగ్స్ మ్యాజిక్ చేస్తున్నాయి. ఇక యూ ట్యూబ్ లో ఈ సాంగ్స్ వందల మిలియన్స్ వ్యూస్ దక్కించుకొని సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా బుట్ట బొమ్మా, రాములో రాములా సాంగ్స్ జనాన్ని ఊపేస్తున్నాయి. లేటెస్ట్ గా రాములో రాములా సాంగ్ కి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన మార్కు స్టెప్స్ తో ఇరగదీశారు.

టాలీవుడ్ లో ఏస్ కొరియాగ్రాఫర్ గా ఉన్న శేఖర్ తన కొడుకుతో కలిసి ఎనర్జిటిక్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ వీడియో శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో లో పంచుకోగా వైరల్ గా మారింది. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఈ సాంగ్ కి స్టెప్స్ వేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More