పిక్ టాక్ : బోల్డ్ డ్రెస్ లో నాటీ ఫోజులు

పిక్ టాక్ : బోల్డ్ డ్రెస్ లో నాటీ ఫోజులు

Published on Sep 19, 2023 9:00 PM IST

Shivathmika 1

హీరో రాజశేఖర్ కూతురిగా శివాత్మిక రాజశేఖర్ కి మంచి గుర్తింపు ఉంది. పైగా ‘దొరసాని’ సినిమాలో ‘ఆనంద్ దేవరకొండ’ సరసన మెరిసిన శివాత్మిక రాజశేఖర్ అద్భుతమైన నటనను కనబర్చింది. దొరసానిగా తన సహజసిద్ధమైన నటనతో అద్భుతంగా నటించింది. ఐతే, ఈ మధ్య శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ బాట కూడా పట్టింది. బోల్డ్ లుక్స్ లో క్రేజ్ ఫోజులు ఇస్తూ ఫోటో షూట్ లు చేస్తోంది. తాజాగా శివాత్మిక రాజశేఖర్ రెడ్ కలర్ హాట్ డ్రెస్ లో మంటలు రేపింది. తన హస్కీ అందాలతో అదరగొట్టింది. దాంతో ఈ అమ్మడు హాట్ లుక్ వైరల్ గా మారింది.

అన్ని రకాల పాత్రలతో పాటు గ్లామరస్ రోల్స్ కూడా చేయాలనే శివాత్మిక రాజశేఖర్ ఇలా బోల్డ్ లుక్ లో దర్శనం ఇచ్చిందట. మొత్తమ్మీద బోల్డ్ కు పర్యాయ పదంలా మారిన ఈ భామ తాజాగా అందాల ప్రదర్శన చేస్తూ పిచ్చెక్కించే ఫోజులతో నెటిజన్లకు ఊపిరాడకుండా చేసింది. టాప్ లో క్లీవేజ్ షో తో, రెడ్ కలర్ టైట్ ఫిట్టింగ్ తో, పైగా పలుచటి స్లీవ్ ధరించి నెట్టింట శివాత్మిక గ్లామర్ బాంబ్ పేల్చింది. మత్తు ఫోజులతో మైమరిపించింది. ఈ కుర్ర భామ ఫొటో షూట్ కు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. సరే శివాత్మిక ఫోటోల పై మీరు ఒక లుక్కేయండి.

తాజా వార్తలు