
సిద్దార్థ్, హన్సికలు జంటగా నటిస్తున్న ‘సంథింగ్….సంథింగ్’ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ నెల 12న హైదరాబాద్‌లో జరగనుంది. సుందర్ సి ఈ సినిమాకు దర్శకుడు. కుష్బూ నిర్మాత. ఈ చిత్రం యొక్క తెలుగు అనువాద హక్కులను లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్లో గణేష్ వెంకటరామన్, బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చాలా భాగం హైదరాబాద్, చెన్నైలలోనే జరిగినా, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ జపాన్ లో ముగించుకుంది. ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాకోసం కలిసి పనిచేసిన సిద్దార్థ్, హన్సికలు ఈ సినిమాకోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. సిద్దార్ద్ ఇప్పటికే డబ్బింగ్ పనులు ముగించుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో హీరో, హీరొయిన్లు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా కనిపిస్తారు. జూన్ లో విడుదలకు ఈ చిత్రం సిద్ధంగావుంది.
మే 12న సంథింగ్….సంథింగ్ ఆడియో ఆవిష్కరణ
మే 12న సంథింగ్….సంథింగ్ ఆడియో ఆవిష్కరణ
Published on May 9, 2013 8:30 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- ‘విశ్వంభర’లో తిరిగి జాయిన్ అయిన మెగాస్టార్..!
- హిందీలో ‘టాక్సిక్’ ర్యాంపేజ్.. ఓపెనింగ్స్ ఏకంగా రూ.50 కోట్లకు పైగా..!
- ‘పంజా’ రీ-రిలీజ్.. కల్ట్ రెస్పాన్స్ లభిస్తుందా..?
- రియల్ సక్సెస్: ‘ఇరుముడి’ షో లేదని థియేటర్ వద్ద జనం ఆందోళన!
- లైట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిన ‘టాక్సిక్’.. ఎందుకంటే!
- అఫీషియల్ : ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే…?
- డిజాస్టర్ ‘పంజా’ మేనియా మరోసారి షురూ.. 4 షోస్ తోనే ట్రెండింగ్ బుకింగ్స్!
- మార్ప్ చేశారు, పైగా ట్రోల్ కూడా చేశారు – కంగనా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- టాక్సిక్ : స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి.. అక్కడ టికెట్ రేటు ఎంతంటే..?
- ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రికార్డులు: 4 రోజుల్లోనే 38 లక్షల టికెట్లు.. రూ.100 కోట్ల క్లబ్, ‘బాహుబలి 2’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆక్యుపెన్సీ
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- రేపే ‘టాక్సిక్’ విడుదల: ఏపీ, తెలంగాణల్లో మొదలైన బుకింగ్స్.. తొలి షో ఎప్పుడంటే?
- కొన్ని గంటలే ఉన్నా తెరుచుకోని ‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్!
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?

