
తీవ్ర అనారోగ్యంతో బాధపడి పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ఓదార్పుతో తిరిగి కోలుకున్న ‘శ్రీజ’ తన తల్లిదండ్రులు నాగయ్య,నాగమణి సోదరి షర్మిల శ్రీ లతో కలసి ఈ రోజు (సోమవారం) ఉదయం తన అభిమాన నటుడు పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ను ఆయన కార్యాలయంలో కలిశారు.
దాదాపు రెండుగంటల సమయం ‘పవన్ కళ్యాణ్’ శ్రీజ కుటుంబ సభ్యులతో సంభాషిస్తూ గడిపారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ మాట్లాడుతూ..’ శ్రీజ పూర్తి ఆరోగ్యవంతురాలు కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. శ్రీజ కు వైద్యం చేసిన డాక్టర్ ‘అసాదారణ్’ కు కృతఙ్ఞతలు తెలిపారు. ‘శ్రీజ’ కుటుంబ సభ్యులు పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ను కలవటం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు.
పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ను కలసిన ‘శ్రీజ’ ఫ్యామిలీ
పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ను కలసిన ‘శ్రీజ’ ఫ్యామిలీ
Published on Apr 20, 2015 3:37 PM IST
సంబంధిత సమాచారం
- చరణ్ కోసం సుకుమార్ ఇంకా ఆ మోడ్‌లోనే..?
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- ‘గాయపడ్డ సింహం’ సీక్వెల్ టైటిల్ ఇదేనా..?
- కన్ఫ్యూజన్ తొలగించేందుకు వస్తున్న ‘పెద్ది’ టీమ్.. ఎప్పుడంటే..?
- ఓటీటీ సమీక్ష : బ్యాచ్‌మేట్స్ (4 ఎపిసోడ్స్) – జియో హాట్‌స్టార్‌లో తెలుగు వెబ్ సిరీస్
- ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు పయనం ఆయన వైపే..?
- బాలీవుడ్ లో సాయి పల్లవి డెబ్యూ సినిమాకి డిజాస్టర్ ఓపెనింగ్స్?
- ‘వార్ 2’ ఎఫెక్ట్.. ఎన్టీఆర్ నీల్ అందుకే ఆలస్యం!
- ‘పెద్ది’ నుంచి మరో లుక్? బుచ్చిబాబు కొత్త ప్లాన్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- కొత్త మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’..!
- MI vs SRH IPL 2026: బౌల్ట్, బుమ్రా ఉన్నా వదల్లేదు.. 244 రికార్డ్ ఛేజ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన సన్‌రైజర్స్!
- విక్రమ్ తొమ్మిదేళ్ల డిలే ప్రాజెక్ట్ ‘దృవ నక్షత్రం’కి కొత్త డేట్?
- ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!
- ఓటిటిలో బ్లాక్ బస్టర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రికార్డ్ రెస్పాన్స్ తో ఊహించని నెంబర్స్
- టాక్సిక్ : ఆ డేట్‌పై కన్నేసిన యశ్ అండ్ టీమ్..!
- ఈసారి తగ్గేది లేదు.. ‘పెద్ది’ వర్సెస్ ‘లెనిన్’ బాక్సాఫీస్ క్లాష్ కి ఆల్ సెట్!

