వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ను అప్పుడే వదలనంటున్న శ్రీకాంత్

Srikanth_Addala
వరుణ్ తేజ్ తో గొల్లభామ తీస్తున్న పనిలో శ్రీకాంత్ అడ్డాల బిజీగా వున్నాడు. ట్రైలర్ వరకూ హీరో ఫస్ట్ లుక్ విడుదల చెయ్యని సెంటిమెంట్ ని శ్రీకాంత్ ఈసారికూడా కొనసాగిస్తున్నాడు. వరుణ్ ఫస్ట్ లుక్ విషయంలో ఆమాత్రం వెయిటింగ్ వుండాలన్నది ఈ దర్శకుడి వాదన

ఇదే బాటను శ్రీకాంత్ దగ్గర పనిచేసే వారుకూడా పాటిస్తున్నారు. చిత్రబృందం ఎవరూ కూడా ఈ సినిమా ఫూటేజ్ లను వదలడం లేదు. దీనివలన ప్రేక్షకులకు వరుణ్ ఫస్ట్ లుక్ పై అంచానాలు పెరుగుతాయి అన్నదికూడా ఒక పాయింట్ అట. పూరి జగన్ గతంలో తీసిన చిరుత సినిమాకు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది

Exit mobile version