‘ఆహా’లోకి ‘శ్రీరంగ నీతులు’ !

‘ఆహా’లోకి ‘శ్రీరంగ నీతులు’ !

Published on May 29, 2024 10:52 AM IST

దర్శకుడు ప్ర‌వీణ్‌ కుమార్ వీఎస్ఎస్ తెరకెక్కించిన సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఐతే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అందుబాటులో ఉంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, కిరణ్‌, రాగ్‌ మయూర్‌, దేవి ప్రసాద్ తదితరులు నటించారు.

నిజానికి ఈ ‘శ్రీరంగ నీతులు’ సినిమా కొన్ని చోట్ల ఓకే అనిపించినా.. బోరింగ్ అండ్ సిల్లీ అంశాలతో నడిచింది. కథాకథనాలు ఆసక్తి కరంగా సాగకపోవడం, సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, ఓవరాల్ గా సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే, కొన్ని కీలక సన్నివేశాలు మాత్రం పర్వాలేదు. మరి ఓటీటీ ప్రేక్షకులను ఈ చిత్రం ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు