
అక్కినేని వారబ్బాయి సుమంత్ హీరోగా నటించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అలాగే ఈ చిత్ర ప్రొడక్షన్ టీం సినిమా విజయం పై బాగా నమ్మకంగా ఉంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సుమంత్ కి జోడీగా థాయ్ నటి పింకీ సావిక హీరోయిన్ గా నటించింది. గతంలో సున్నితమైన కథాంశాలతో సినిమాలు తీసిన చంద్ర సిద్దార్థ్ ఈ సినిమాకి డైరెక్టర్. ‘అమృతం’ సీరియల్ తో అందరికి పరిచయం ఉన్న ఎస్ఎస్ కాంచి ఈ సినిమాకి కథని అందించాడు. పూదోట సుదీర్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.
ఈ శుక్రవారం ఎగరనున్న సుమంత్ గుర్రం
ఈ శుక్రవారం ఎగరనున్న సుమంత్ గుర్రం
Published on Jan 21, 2014 8:25 AM IST
సంబంధిత సమాచారం
- ‘డెకాయిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
- గోపీచంద్ కొత్త సినిమా: జోడీగా అనార్కలి.. దర్శకుడిగా మారిన ప్రముఖ యాక్షన్ మాస్టర్!
- ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
- మెగా సినిమా కోసం స్పెషల్ సెట్ ?
- ఓటీటీ : – ఈ వారం అలరించే సినిమాలు, సిరీస్‌లివే !
- క్లైమాక్స్ యాక్షన్ పూర్తి చేసుకున్న ఆదర్శకుటుంబం !
- బన్నీ ‘రాకా’ పై కొత్త రూమర్ ?
- ‘డ్రాగన్’లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
- ఓల్డ్ లుక్ లో ‘కొరియన్ కనకరాజు’ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
- ఫోటో మూమెంట్ : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
- మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..?
- పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?
- మరో యాక్షన్ ప్రాజెక్ట్ లోకి దిగిన మ్యాచ్ స్టార్ గోపీచంద్!
- బాలయ్య సినిమా నుండి నయనతార ఎందుకు తప్పుకుందంటే..?

