బట్టతలతో కనిపించనున్న సందీప్

బట్టతలతో కనిపించనున్న సందీప్

Published on Oct 14, 2014 9:04 AM IST

Sundeep_Kishan
ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలతో యువహీరో సందీప్ కిషన్ బిజీగా వున్నాడు. జోరు సినిమా ఆడియో ఇటీవలే విడుదలకావడంతో సందీప్ ఇప్పుడు మరో సినిమా ‘బీరువా’పై శ్రద్ధపెట్టనున్నాడు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం సందీప్ బట్టతలతో కనిపించనున్నాడు. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఇదొక కీలక నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు

బీరువా సినిమాని ఉషా కిరణ్ మూవీస్ మరియు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై మరిన్ని వివరాల కోసం మా సైట్ ని వీక్షిస్తూవుండండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు