మళ్ళీ కమెడియన్ గా బిజీ అవుతున్న సునీల్ !

Published on Mar 19, 2019 9:52 am IST

కమెడియన్ గా ఫుల్ రైజింగ్ లో ఉన్నప్పుడూ హీరోగా టర్న్ తీసుకున్నాడు సునీల్. అయితే మొదటి రెండు చిత్రాలతో హిట్టు కొట్టిన ఆయన ఆ తరువాత వరస పరాజయాలను చవిచుశాడు. ఇక గత ఏడాది అరవింద సమేత తో మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ ప్రస్తుతం 5సినిమాలతో బిజీగా వున్నాడు.

అందులో సాయి ధరమ్ ,చిత్రలహరి అలాగే డిస్కో రాజా , అల్లు అర్జున్ 19 వీటితో పాటు మరో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు వున్నాయి. ఇక ఈ ఏడాది మొదటగా చిత్రలహరి తో ప్రేక్షకులను పలుకరించనున్నాడు సునీల్. ఇందులో ఆయన కామెడీ మళ్ళీ పాత సునీల్ ను గుర్తుకుతెచ్చేలా ఉంటుందని టాక్.

సంబంధిత సమాచారం :

More