సన్నీలియోన్ ఆఫర్ వింటే మీకు ఆ ఆట ఆడాలనిపిస్తుంది.

సన్నీలియోన్ ఆఫర్ వింటే మీకు ఆ ఆట ఆడాలనిపిస్తుంది.

Published on Jun 28, 2019 1:59 PM IST

శృంగార తార సన్నీ లియోన్ కి యూత్ ఫాలోయింగ్ చుస్తే మతిపోవాల్సిందే. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి కూడా లేని క్రేజ్ ఆమె సొంతం. ఈ వాస్తవం గూగుల్ సాక్షిగా అనేక మార్లు రుజువైంది.తాజాగా సన్నీలియోన్ తన డై హార్డ్ ఫ్యాన్స్ కు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓ సంస్థకు చెందిన ఆన్లైన్ ప్లే కార్డ్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని,రమ్మీ ఆడి గెలిచిన కొద్దిమంది అదృష్టవంతుల్ని ఆమె నేరుగా కలుస్తుందట.

ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం చాలా సంస్థలు ఆన్లైన్ రమ్మీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఓసంస్థ ప్రచారంలో భాగంగా సన్నీలియోన్ తో వినూత్నంగా ఇలా ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా ఆ శృంగార దేవతను కనీసం దగ్గరనుండైనా చూడాలనుకునే వారికి ఇది చక్కని అవకాశం అనడంలో సందేహం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా యాప్ డౌన్లోడ్ చేసుకొని పేకాట పాపారావులా మారిపోండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు