ప్రముఖ నిర్మాత కార్ కి యాక్సిడెంట్ !

ప్రముఖ నిర్మాత కార్ కి యాక్సిడెంట్ !

Published on Oct 22, 2018 8:20 PM IST

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు కారు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. దంపతులు వారి చిన్నారి ప్రయాణిస్తోన్న బైక్‌ రాంగ్ రూట్లో వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సడెన్‌గా బైక్ రాంగ్ రూట్లో రావడం కారణంగానే, సురేష్ బాబు కారు బైక్ పైకి దూసుకొచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో దంపతులతో పాటు వారి చిన్నారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

సురేష్‌బాబు కారులో సికింద్రాబాద్‌ లోని ఇంపీరియల్ గార్డెన్ వైపుగా వెళ్తుండగా… ఈ ఘటన జరిగింది. కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు