సూర్య ఈటీ నుండి ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్!

Published on Dec 15, 2021 8:35 pm IST

సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎతర్క్కుం తానిందవన్. ఈ చిత్రం ను సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సూర్య సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. వాడ తాంబి లిరికల్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో సైతం మంచి వ్యూస్ తో దూసుకు పోతుంది. డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :