బాలీవుడ్ లో అలరిస్తున్న తమన్నా

బాలీవుడ్ లో అలరిస్తున్న తమన్నా

Published on Jul 30, 2015 2:06 AM IST

tamanah
బాహుబలి సినిమా ఘన విజయం సాధించడంతో మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త శిఖరాలను చేరుకుంది. ఈ సినిమా విజయం కారణంగా ఇప్పటివరకూ రాని ఖ్యాతి ఆమెకు లభించింది. హిందీలో తాను నటించిన రెండు సినిమాలు ఘోర పరాజయం పాలవ్వడం మనకు తెలిసినదే.

అయితే ఈ సినిమా ఇప్పుడు మంచి విజయం సాధించడంతో త్వరలో కొన్ని బడా ప్రాజెక్ట్ లలో నటించనుంది. విశేషమేమిటంటే ఈ సినిమా విడుదలైన నాలుగు బాషల్లోనూ తమన్నాకి మంచి పేరు దక్కింది. తమన్నా తన తదుపరి సినిమాలలో రవితేజ మరియు ఆర్య సరసన మెరవనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు