జనవరి నెలాఖరున తమిళంలో ‘కార్తికేయ’..

జనవరి నెలాఖరున తమిళంలో ‘కార్తికేయ’..

Published on Dec 26, 2014 2:51 PM IST

karthikeya1
నిఖిల్, స్వాతి జంటగా నటించిన ‘కార్తికేయ’ సినిమా తెలుగులో ఘన విజయం సాదించింది. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో ‘కార్తికేయన్’ పేరుతో అనువదించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు మంగళవారం పూర్తయ్యాయి. క్లీన్ ‘యు/ఏ’ సర్టిఫికేట్ లభించింది. జనవరి నెలాఖరున తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద డిస్ట్రిబ్యూషణ్ సంస్థ ‘కార్తికేయన్’ సినిమాను తమిళనాట విడుదల చేస్తుంది.

చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులలో ఆద్యంతం ప్రేక్షకులకు ఉత్కంఠతకు గురి చేసింది. శిరువురి రాజేష్ వర్మ సమర్పణలో ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ పతాకంపై వెంకట్ శ్రీనివాస్ బొగ్గారం ఈ సినిమాను నిర్మించారు. మీనా, సత్య, శి

తాజా వార్తలు