టాక్సీవాలా చెన్నై కలక్షన్స్ !

టాక్సీవాలా చెన్నై కలక్షన్స్ !

Published on Nov 26, 2018 10:10 AM IST

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఈచిత్రానికి వేరే చిత్రాల ను నుండి పోటీ లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి మంచి ప్రాఫిట్స్ ను తీసుకువస్తుంది.

ఇక ఈచిత్రం అటు తమిళ నాడులో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. ఇంతకుముందు విజయ్ నటించిన ‘గీత గోవిందం’ అక్కడ భారీ వసూళ్లను రాబట్టడంతో టాక్సీవాలా కు చాలా ప్లస్ అయ్యింది. ఇక ఈచిత్రం 9రోజులకుగాను చెన్నై లో 53లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు