మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తను నటించిన కొన్ని సినీమాల్లో తన మావయ్య చిరంజీవి గారి చిత్రాల్లోని హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఈ ఐడియా అంతగా వర్క్ అవుట్ కావడం లేదు. ‘ సుప్రీమ్’ చిత్రంలో మెగాస్టార్ సినిమాల్లోని క్లాసిక్ గా నిలిచినా ‘అందం హిందోళం’ అనే సాంగ్ ను రీమిక్స్ చేసి సత్పలితాన్ని పొందాడు తేజు. ఆయన ఇటీవల నటించిన ‘ఇంటెలిజెంట్’ చిత్రంలో కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు కాని ఆ చిత్రం దారుణమైన పరాజయాన్ని చవి చూడడంతో ఇక తను నటించే చిత్రాల్లో చిరు సాంగ్స్ ను రీమిక్స్ చేయనని అంటున్నాడట. నేను ఆయన పాటలను రీమిక్స్ చేయడం వల్ల అభిమానులుకూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాడట . ఇక తేజు నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది .
ఇక నుండి తేజు, చిరు సాంగ్స్ ను రీమిక్స్ చేయడట !
ఇక నుండి తేజు, చిరు సాంగ్స్ ను రీమిక్స్ చేయడట !
Published on Jul 6, 2018 2:00 PM IST
సంబంధిత సమాచారం
- ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బోల్డ్ సీన్స్ బ్లడ్ బాత్ సిరీస్.. సూపర్ హ్యూమన్స్ ఆఖరి విధ్వంసం
- నాని ‘ప్యారడైజ్’ మ్యూజిక్ విధ్వంసం.. 100 మిలియన్ల వ్యూస్‌తో ‘ఆయా షేర్’ ఊచకోత!
- ఏంటి.. అల్లు అర్జున్ ‘రాక’ ప్రభాస్ ఎప్పుడో తీసుకొచ్చాడా..?
- ఒక్క టికెట్ ధర 90వేలు.. ఎగబడి కొనుక్కుంటున్న ఫ్యాన్స్..!
- థియేటర్లలో ప్లాప్.. ఓటీటీలో పాస్: అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్
- రాకా.. 18 ఏళ్లుగా నాలోనే దాచుకున్నా : అల్లు అర్జున్ లుక్‌పై డైరెక్టర్ అట్లీ రియాక్షన్.. లుక్ ఎలా ఉందంటే!
- గేరు మార్చిన బైకర్.. రయ్యిమంటూ దూసుకెళ్తున్న కలెక్షన్స్!
- బర్త్‌డే బ్లాస్ట్: బన్నీ-అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్.. ‘రాక’గా మారిన ఐకాన్ స్టార్!
- పోల్ : అల్లు అర్జున్ ‘రాక’ ట్రాన్స్ఫార్మేషన్ ఎలా అనిపించింది?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- ఎన్టీఆర్ నీల్ మూవీ పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
- ప్యారడైజ్ కూడా పట్టాలు తప్పుతుందా.. నాని లెక్కల్లో తేడా వస్తుందా..?
- పెద్ది బుకింగ్స్ కి బ్రేక్.. అసలు విషయం ఎప్పుడు చెబుతారో..?
- అఫీషియల్: ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ తో థ్రిల్లర్స్ హీరో..
- వారణాసి కౌంట్ డౌన్ షురూ.. సెట్ వేస్తున్నారంటగా.. డైరెక్టర్ హ్యాపీ నా..?
- అందరి చూపులు AA22 అప్డేట్ పైనే.. బన్నీ ఏం తీసుకొస్తాడో..?


