3 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న తెలుగు సినిమా

3 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న తెలుగు సినిమా

Published on Apr 16, 2014 7:33 PM IST

Na-Bangaru-Thalli-2013-telu
కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 61వ నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించింది. ఇందులో ఒక తెలుగు సినిమా వివిధ విభాగాల్లో 2 నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకుంది. ఆ సినిమా పేరు ‘నా బంగారు తల్లి’. ఈ సినిమాకి ‘బెస్ట్ తెలుగు ఫిల్మ్’, ‘బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్’, ‘స్పెషల్ మెన్షన్’ విభాగాల్లో అవార్డులు వరించాయి.

‘షిప్ ఆఫ్ తీసిస్’ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు వచ్చింది. ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాకి ఎంటర్టైన్మెంట్ విభాగంలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ఎంపికైంది. ‘నా బంగారు తల్లి’ సినిమాని రాజేష్ దర్శకత్వం వహించగా సునీతా కిషన్ నిర్మించారు.

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : షిప్ ఆఫ్ తీసిస్ (ఇంగ్లీష్ – హిందీ)
ఎంటర్టైన్మెంట్ పరంగా బెస్ట్ పాపులర్ మూవీ : భాగ్ మిల్కా భాగ్ (హిందీ)
బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ : కఫల్ (హిందీ)
బెస్ట్ డైరెక్టర్ : హంసల్ మెహత (షాహిద్ – హిందీ)
వాతావరణంపై బెస్ట్ మూవీ : పెరారియాతవర్ (మలయాళం)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : నాగరాజ్ మంజులే (ఫండ్రి – మరాఠీ)
నేషనల్ ఇంట్రేగ్రేషన్ పై బెస్ట్ మూవీ : తలైమురైగల్ (తమిళ్)
బెస్ట్ యాక్టర్ : రాజ్ కుమార్ రావు (షాహిద్), సూరజ్ వెంజ్రామూడు(పెరారియాతవర్)
బెస్ట్ హీరోయిన్ : గీతాంజలి తప (లైయర్స్ డైస్)
ఉత్తమ సహాయ నటుడు : సౌరబ్ శుక్లా (జాలీ ఎల్ఎల్బి)
ఉత్తమ సహాయ నటి : సోమ్ నాథ్ అవఘడే (ఫండ్రి), సాధన (తంగ మీంగల్)
సోసితి పై బెస్ట్ సినిమా : తుహ్య ధర్మ కొంచ (మరాఠీ)
బెస్ట్ హిందీ ఫిల్మ్ : జొల్ల్య్ ఎల్ఎల్బి
బెస్ట్ అస్సామీ ఫిల్మ్ : అజేయో
బెస్ట్ తెలుగు ఫిల్మ్ : నా బంగారు తల్లి
బెస్ట్ తమిళ్ ఫిల్మ్ : తంగ మీంగల్
బెస్ట్ మలయాళం ఫిల్మ్ : నార్త్ 24 కాదం
బెస్ట్ కన్నడ ఫిల్మ్ : డిసెంబర్ 1
బెస్ట్ మరాఠీ ఫిల్మ్ : అజచ దివస్ మజా
బెస్ట్ కొంకణి ఫిల్మ్ : బాగా బీచ్
బెస్ట్ ఇంగ్లీష్ ఫిల్మ్ : ది కఫ్ఫిన్ మేకర్
బెస్ట్ కాశి ఫిల్మ్ : ఆర్ఐ
బెస్ట్ శేర్డుపెన్ ఫిల్మ్ : క్రాసింగ్ బోర్డర్స్
స్పెషల్ మెన్షన్ : ఎల్లో (మరాఠీ) అండ్ నా బంగారు తల్లి (తెలుగు)
బెస్ట్ కోరియోగ్రఫీ : భాగ్ మిల్కా భాగ్ (హిందీ)
బెస్ట్ లొకేషన్ సౌండ్ & సౌండ్ డిజైన్ : మద్రాస్ కేఫ్ (హిందీ)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : జల్ (హిందీ)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్) : జాతిశ్వర్ (బెంగాలి)
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : నా బంగారు తల్లి
బెస్ట్ డైలాగ్స్ : అస్తు
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ : రుపంకర్ ఫర్ జతిశ్వర్
బెస్ట్ ఫి మేల్ ప్లే బ్యాక్ సింగర్ : బేసల షిండే ఫర్ తుహ్య ధర్మ కోచ
బెస్ట్ సినిమాటోగ్రఫీ : లైయర్స్ డైస్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : డిసెంబర్ 1 (కన్నడ)
బెస్ట్ అడాప్టేడ్ స్క్రీన్ ప్లే : ప్రకృతి (కన్నడ)
బెస్ట్ ఎడిటింగ్ : వల్లినం (తమిళ్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : మిస్ లవ్లీ (హిందీ)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : జతీశ్వర్
బెస్ట్ మేకప్ : జతీశ్వర్
బెస్ట్ లిరిక్స్ : తంగ మీంగల్ (తమిళ్)
స్పెషల్ జ్యూరీ అవార్డు : ఎల్లో అండ్ మిస్ లవ్లీ

తాజా వార్తలు