
నందమూరి నామ సంవత్సరంగా అభివర్ణింపబడుతున్న ఈ ఏడాది లో రెండవ బ్లాక్ బస్టర్ గా ‘టెంపర్’ నిలుచుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా గుంటూరు జిల్లాలో మొదటి నాలుగు రోజుల్లోనే 2.2 కోట్లు సంపాదించింది.
ఈ సినిమాలో తారక్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. టెంపర్ సినిమా త్వరలో అమెరికాలో 1మిలియన్ మార్కుకి చేరువవుతుంది.