ఆగస్ట్ 20 న ఆహా వీడియో లో “తరగతిగది దాటి” విడుదల!

ఆగస్ట్ 20 న ఆహా వీడియో లో “తరగతిగది దాటి” విడుదల!

Published on Aug 18, 2021 4:41 PM IST

Tharagathi gadhi dati

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న తరగతి గది దాటి చిత్రం ట్రైలర్ తాజాగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ట్రైలర్ యువత ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కి సంబంధించిన తాజా అప్డేట్ ను ఆహా వీడియో వెల్లడించడం జరిగింది. హర్షత్ రెడ్డి మరియు పాయల్ రాధాకృష్ణ లు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రం ఆహా వీడియో లో ఆగస్ట్ 20 వ తేదీన విడుదల కానుంది. ఆహా వీడియో ఇప్పటికే పలు వరుస చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులని అలరిస్తోంది. అయితే ఇప్పుడు ఈ తరగతి గది దాటి చిత్రం విడుదల తో ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు