ప్రేక్షుకల హృదయాలను కొల్లగొడుతున్న ‘ది ఎండ్’

ప్రేక్షుకల హృదయాలను కొల్లగొడుతున్న ‘ది ఎండ్’

Published on Dec 10, 2014 12:36 AM IST

The-End-Telugu-Movie-Review
వరుసపెట్టి మన టాలీవుడ్ లో చిన్న బడ్జెట్ చిత్రాల హవా కనిపిస్తుంది. గతవారం విడుదలైన ‘ది ఎండ్’ సినిమా దీనికి మరో ఉదాహరణగా నిలిచింది. కేవలం ఒకటిన్నర కోట్లతో తెరకెక్కిన ఈ హర్రర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించి ప్రేక్షకుల మెప్పు పొందుతుంది

ఈ సినిమా విజయం గురించి దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ “మా చిన్న సినిమా ఇంతటి విజయం సాధిస్తుందని అనుకోలేదని, ఇటువంటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు రుణపడి వుంటామని తెలపడమేకాక తన తదుపరి సినిమా లవ్ గానీ, క్రైమ్ కామెడీ జోనర్ లో గానీ వుంటుందని” చెప్పాడు

ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ నుంచి దర్శకుడి గా మారిన రాహుల్ తీరుని చూసి పలువురు ఆశ్చర్యపోయినా మరికొందరు స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు

తాజా వార్తలు