రేపు సీమాంధ్ర లో థియేటర్స్ బంద్

రేపు సీమాంధ్ర లో థియేటర్స్ బంద్

Published on May 7, 2014 1:07 AM IST

Seemandhra
మే 7 న సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం తెలంగాణ ప్రాంతంలో మాదిరిగానే జీవన అవసరాలకు మినహా అన్ని షాపులు కూడా మూయనునున్నారు.

సీమాంధ్ర ప్రాంతంలో సాయంత్రం వరకు కూడా థియేటర్స్ ను మూయనున్నారు. మల్టీ ప్లెక్స్ లు సాయంత్రం 7 గంటలకు, సింగల్ స్క్రీన్ థియేటర్స్ సెకండ్ షో లకు తెరిచే అవకాశం ఉంది.

రాష్ట్ర విభజన నిర్ణయం తో ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ కు చెందిన చాలా మంది నటులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు