మహేష్ నుంచి దాదాపు ఈ అనౌన్స్మెంట్ ఉండకపోవచ్చు.!

Published on May 18, 2021 8:07 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సాలిడ్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ ఏర్పచుకున్నారు. మరి అలాగే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే మే 31న రానుండగా ఇదే రోజున మహేష్ మరో మోస్ట్ అవైటెడ్ చిత్రం అదే త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన చిత్రం నుంచి కూడా టైటిల్ రివీల్ అప్డేట్ వస్తుందని బజ్ ఉంది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం అలాంటి అనౌన్స్మెంట్ ఏమీ ఉండనట్టే తెలుస్తుంది. జస్ట్ ఉంటే సినిమా ముహూర్తం ఉండొచ్చు కానీ మేజర్ అనౌన్సమెంట్స్ అయితే ఏమీ ఉండకపోవచ్చని నయా టాక్. మరి ఆరోజు ఎలాంటి అప్డేట్స్ రానున్నాయి అన్నది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వాలారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :