చెఫ్ మంత్ర 2 లో కనిపించనున్న హాట్ బ్యూటీ!

Published on Sep 28, 2022 11:02 am IST

అన్‌స్టాపబుల్ విత్ NBK కాకుండా, ఆహా యొక్క మరొక ప్రసిద్ధ షో సీజన్ 2 కోసం పునరుద్ధరించబడింది. చెఫ్ మంత్ర అనేది అత్యంత విజయవంతమైన తెలుగు ఓటిటి షో లలో ఒకటి. ఇది ప్రేక్షకులను అలరించడానికి తిరిగి వస్తోంది. లక్ష్మి మంచు చెఫ్ మంత్ర 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో మునుపటి సీజన్ కంటే డబుల్ ఫన్ ఉందనున్నట్లు తెలుస్తోంది.

ఈ షోలో హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ పాల్గొందని తాజా సమాచారం. త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ షో కోసం ఆమె త‌న పోర్ష‌న్ పూర్తి చేసింద‌ని స‌మాచారం. చెఫ్ మంత్ర 2 తన ప్లాట్‌ఫారమ్‌ లో సెప్టెంబర్ 30, 2022 న మధ్యాహ్నం 12 గంటలకు ప్రీమియర్ చేయబడుతుందని ఆహా ఇప్పటికే ప్రకటించింది.

సంబంధిత సమాచారం :