‘ఇది నా సెల్ఫీ’ చిత్రం.. సెల్ఫీ కాంటెస్ట్ తో బహుమతులు… !!
‘ఇది నా సెల్ఫీ’ చిత్రం.. సెల్ఫీ కాంటెస్ట్ తో బహుమతులు… !!
Published on Mar 29, 2019 2:00 PM IST
సంబంధిత సమాచారం
- ఆగిపోయిన సినిమాను తిరిగి స్టార్ట్ చేస్తున్న మ్యాచో స్టార్..!
- పవన్ కోసం కసరత్తు చేస్తున్న తమిళ డైరెక్టర్..?
- భారీ ధరకు అమ్ముడైన AA23 ఆడియో రైట్స్..!
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘సుమతీ శతకం’
- ‘రాకాస’ కి గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లేనా..?
- 24 గంటల నాన్-స్టాప్ షోలు: ‘ధురంధర్ 2’ దెబ్బకు 30 ఏళ్ల DDLJ రికార్డ్ బ్రేక్.. షో టైమ్ మార్చేసిన మరాఠా మందిర్!
- ఉస్తాద్ భగత్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్స్: సింగిల్ స్క్రీన్స్ హౌస్‌ఫుల్.. ఫాస్ట్ ఫిల్లింగ్‌లో మల్టీప్లెక్స్‌లు!
- ఛార్మింగ్ స్టార్ తో బుట్టబొమ్మ రొమాన్స్.. నిజమేనా?
- Dhurandhar 2 box office prediction: టికెట్ల కోసం ఎగబడుతున్న జనం.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్వీర్ సింగ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- Oscars 2026: 98వ అకాడమీ విన్నర్స్ లిస్ట్ ఇదే..!
- ఓటిటి సమీక్ష: ’10/జి రైల్వే క్వార్టర్స్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్: ‘ధురంధర్ 2’ గట్టి పోటీ.. పవన్ కళ్యాణ్‌కు కలిసొచ్చే అంశాలు, అడ్డంకులు ఇవే!
- అసలు ‘ది రాజా సాబ్’ మిస్ ఫైర్ అయ్యింది ఆ స్టేజ్ లోనే!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పవన్ రివ్యూ – ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్
- నైజాం లో ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ షురూ.. టికెట్ ధరలు ఇవే..!
- హల్దీ + హోలీ : ఉదయ్ పూర్ హల్దీ వేడుకలో విజయ్-రష్మికల అల్లరి చూశారా? క్యూట్ ఫొటోలు వైరల్!
- ‘వీరమల్లు’, ‘కాంతారా 1’ కాంట్రవర్సీపై పవన్ కామెంట్స్ వైరల్!


వినోద్, ఆరోహి (అనురాధ) హీరో హీరోయిన్లుగా, సెల్ఫీ వల్ల జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా సి.హెచ్. ప్రభాకర్ (చరణ్) స్వీయ దర్శకత్వంలో చిరుగురి చెంచయ్య సుగుణమ్మ సమర్పణలో శ్రీచరణ్ సెన్షేషనల్ మూవీస్ బ్యానర్ సంస్థ వారు నిర్మిస్తున్న చిత్రం 'ఇది నా సెల్ఫీ'.. పోతుమర్తి సతీష్ గాయ్ సహనిర్మాత గా వ్యవహరిస్తున్నారు.. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేయగా ఈ ట్రైలర్ కి మంచి స్పందన దక్కింది.. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కి సిద్ధంగా ఉంది.. శ్రీనివాస్ మాలపాటి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదల కాగా ఆ ఆడియో కి సూపర్ హిట్ అయ్యింది.. కాగా ఈ చిత్రం యొక్క పోస్టర్ ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.. అంతేకాకుండా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహించి విజేతలకు విలువైన బహుమతులను కూడా అందజేయనున్నారు..ప్రేక్షకులు ఆసక్తికరమైన సెల్ఫీ ని ఫేస్ బుక్ లో ' ఇది నా సెల్ఫీ' పేజీ కి టాగ్ చేసి పోస్ట్ చేయాలి.. దాంట్లో ఉత్తమమైన సెల్ఫీ ని ఎంపిక చేసి విజేతలుగా నిర్ణయిస్తారు..
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత , దర్శకుడు సి.హెచ్ ప్రభాకర్ (చరణ్) మాట్లాడుతూ... సినిమాలో ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా బాగా వచ్చింది.. రెండు గంటలు ప్రేక్షకులని మెప్పిస్తుంది.. సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు..సెల్ఫీ ల మోజులకే పరిమితమయిపోతున్న ఈ జనరేషన్ ని మార్చే సినిమా ఇది.. మంచి ఎంటర్ టైన్మెంట్ తో కూడిన కథ .. ఈ సినిమా కి సపోర్ట్ చేసిన అందరికి థాంక్స్.. సినిమా ఇండస్ట్రీ లో చాల మంది పెద్ద మనుషులు ఉన్నారండి.. కానీ పెద్ద మనసున్న మనుషులు కొంతమందే ఉన్నారు.. అందులో రాజ్ కందుకూరి గారు ఒకరు.. మా చిన్న సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.. సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన టెక్నిషియన్స్, నటీనటులకు నా కృతజ్ఞతలు.. నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసిన పోతుమర్తి సతీష్ గాయ్ గారికి కృతజ్ఞతలు.. తప్పకుండా ఈ సినిమా ని చూసి ప్రేక్షకులు విజయవంత చేయా