‘ఓటీటీ’ : న్యూ ఇయర్ స్పెషల్ చిత్రాలు, సిరీస్‌ లు ఇవే !

‘ఓటీటీ’ : న్యూ ఇయర్ స్పెషల్ చిత్రాలు, సిరీస్‌ లు ఇవే !

Published on Dec 28, 2025 4:01 PM IST

OTT

కొత్త సంవత్సరం సందర్భంగా ఓటీటీల్లో (OTT) చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి, అవనున్నాయి. మరి, ఈ న్యూ ఇయర్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌ :

పోస్ట్‌ హౌస్‌ (మూవీ) ఇంగ్లీష్‌

గుడ్‌బై జాన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ప్యారడైజ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

క్యాష్‌ హీరో (కొరియన్‌/తెలుగు)

కవర్‌ అప్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది త్రీసమ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

అమెజాన్‌ ప్రైమ్‌ :

టు గెదర్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

సూపర్‌ నేచురల్‌ (వెబ్‌సిరీస్‌)

100 నైట్స్‌ఆఫ్‌హీరో (మూవీ) ఇంగ్లీష్‌

ఫైవ్‌ నైట్స్‌ఎట్‌ఫ్రెడ్డీస్‌ 2 (మూవీ) ఇంగ్లీష్‌

న్యూరెంబర్గ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

జీ5 :

ఏక్‌ దివానే కీ దివానియత్‌ (మూవీ) హిందీ

మిడిల్‌ క్లాస్‌ (మూవీ) తమిళ్‌

జియో హాట్‌స్టార్‌ :

హ్యాపీ అండ్‌ యూ నో ఇట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది కోపెన్‌హాగన్‌ టెస్ట్‌ (సిరీస్‌) ఇంగ్లీష్‌

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు