ఓటీటీ : – ఈ వీక్ స్పెషల్ సిరీస్ లు, చిత్రాలివే.. ఫుల్ యాక్షన్ కూడా !

ఓటీటీ : – ఈ వీక్ స్పెషల్ సిరీస్ లు, చిత్రాలివే.. ఫుల్ యాక్షన్ కూడా !

Published on Jun 7, 2026 8:00 AM IST

OTT

మొత్తానికి వేసవి ఎండింగ్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసే పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :-

29 (మూవీ) తమిళం/తెలుగు

మా బెహన్‌ (మూవీ) హిందీ

ఆఫీస్‌ రొమాన్స్‌(మూవీ) – ఇంగ్లీష్‌/తెలుగు

ద మార్క్‌డ్‌ ఉమెన్‌ (మూవీ) – ఇంగ్లీష్‌

ద బ్లడ్‌ సిస్టర్స్‌ (మూవీ) – ఇంగ్లీష్‌

మెక్సికో 86 (మూవీ) -ఇంగ్లీష్‌

దావిద్‌ (మూవీ) ఇంగ్లీష్‌

మెగ్‌2: ది ట్రెంచ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది నన్‌2 (మూవీ) ఇంగ్లీష్‌

ట్విస్టర్స్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ఈటీవీ విన్‌ :

మూల్యం (మూవీ) తెలుగు

చారులత (మూవీ) తెలుగు

అమెజాన్‌ ప్రైమ్‌ :-

కార్మేని సెల్వం (మూవీ) తమిళ్‌/తెలుగు

సత్తేంద్రు మారుదు వాణిలై (మూవీ) తమిళ్‌

ప్రేమ మధురం (మూవీ) కన్నడ

పీటర్‌ (మూవీ) కన్నడ

ది పిరమిడ్ స్కీమ్‌ (వెబ్‌సిరీస్‌) హిందీ

డెకాయింట్‌ (మూవీ) హిందీ వెర్షన్‌

ద లెజెండ్‌ ఆఫ్‌ ఓక్స్‌ మెషీనా (మూవీ)

క్లార్క్‌ సన్స్‌ ఫార్మ్‌ సీజన్‌ 5 (వెబ్‌సిరీస్‌)

సన్‌నెక్ట్స్‌ :-

ది రైజ్‌ ఆఫ్‌ అశోక (మూవీ) కన్నడ/తెలుగు

యాపిల్‌ టీవీ :-

కేప్‌ ఫియర్‌ (మూవీ) – ఇంగ్లీష్‌

జీ5 :-

బ్రౌన్‌ (మూవీ) హిందీ

సోనీలివ్‌ :-

గుల్లక్‌: సీజన్‌ 5 (వెబ్‌సిరీస్‌) హిందీ/తెలుగు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు