ఓటీటీ/థియేటర్‌ : ఈ వారం అలరించబోతున్న స్పెషల్ కంటెంట్ ఇదే !

ఓటీటీ/థియేటర్‌ : ఈ వారం అలరించబోతున్న స్పెషల్ కంటెంట్ ఇదే !

Published on Jun 2, 2026 12:16 PM IST

మొత్తానికి చూస్తుండగానే జూన్ మొదటి వారం కూడా వచ్చేసింది. ఐతే, ఈ వారం పెద్ద లాంటి భారీ సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ ఫ్లిక్స్‌:

మా బెహన్‌ (మూవీ) – హిందీ – జూన్‌ 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

29 (మూవీ) – తమిళం/తెలుగు – జూన్‌ 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆఫీస్‌ రొమాన్స్‌ (మూవీ) – జూన్‌ 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద బ్లడ్‌ సిస్టర్స్‌ (మూవీ) -జూన్‌ 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద మార్క్‌డ్‌ ఉమెన్‌ (మూవీ) – జూన్‌ 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మెక్సికో 86 (మూవీ) -జూన్‌ 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:

ద లెజెండ్‌ ఆఫ్‌ ఓక్స్‌ మెషీనా (మూవీ) – జూన్‌ 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్లార్క్‌సన్స్‌ఫార్మ్‌ సీజన్‌ 5 (వెబ్‌ సిరీస్‌) – జూన్‌ 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మేడిన్ ఇండియా (తెలుగు డబ్బింగి సిరీస్ – జూన్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కార్మేని సెల్వం (తమిళ డబ్బింగ్ మూవీ – జూన్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా సీజన్ 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్ ఫ్లిక్స్ :

మా బెహన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూన్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద మర్డర్ ఆఫ్ రేచల్ నికల్ (ఇంగ్లీష్ మూవీ – జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

29 (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ 5 :

పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూన్ 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్రౌన్ (హిందీ సిరీస్) – జూన్ 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్ స్టార్ :

ధురంధర్ 2 జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యాపిల్ టీవీ :

కేప్ ఫియర్ జూన్ 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తాజా వార్తలు