చాలా గ్యాప్ తర్వాత ఉదయ్ కిరణ్ సరికొత్త యాక్షన్ అవతారం ఎత్తనున్నాడు. ఉదయ్ కిరణ్ కొత్త చిత్రం ‘జై శ్రీరామ్’ ఏప్రిల్ మొదటి వారంలో విడుదలకు సిద్దంగా వుంది. ఉదయ్ కిరణ్ పోలీస్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రేష్మ (‘ఈ రోజుల్లో’ ఫేం) ముఖ్య భూమిక పోషిస్తుంది. రమేశ్ మరియు రాజేష్ ఫైవ్ స్టార్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బాలాజీ ఎన్ సాయి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మానంతరపు పనుల్లో వుంది. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ “శ్రీరామ్ చిత్రం చేసిన చాలా కాలం తర్వాత ఉదయ్ కిరణ్ మళ్ళి డేరింగ్ అండ్ డాషింగ్ పాత్ర పోషిస్తున్నారు . చిత్రం చాలా బాగా వచ్చింది కేవలం క్లైమాక్స్ కోసం 40లక్షలు ఖర్చుపెట్టాం కొంత మంది రష్యన్ ఫైటర్స్ ని తీసుకువచ్చి ఈ ఎపిసోడ్ ని చాలా బాగా తెరకెక్కించారని” తెలిపారు. హరీష్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
ఏప్రిల్ లో విడుదల కానున్న ఉదయ్ కిరణ్ జై శ్రీరామ్
ఏప్రిల్ లో విడుదల కానున్న ఉదయ్ కిరణ్ జై శ్రీరామ్
Published on Mar 22, 2013 1:53 AM IST
సంబంధిత సమాచారం
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ


