
మంచు మనోజ్ మరియు బాలకృష్ణ ప్రధాన పాత్రలలో వస్తున్న “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రం జూలై 27న విడుదలకు సిద్దమయ్యింది. గతంలో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చెయ్యాలని అనుకున్నారు. ఈ చిత్ర నిర్మాత లక్ష్మి మంచు ఈ చిత్రాన్ని జూలై 27న విడుదల చెయ్యాలని నిర్ణయించుకుంది. లక్ష్మీ మంచు,దీక్షా సేథ్,సోనూ సూద్ మరియు సాయి కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.శేఖర్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోబో శశి ఈ చిత్రానికి సంగీతం అందించగా ఈ చిత్రం పరిశ్రమలో మంచి టాక్ తో విడుదలవుతోంది. ఈ చిత్రానికి మంచు మనోజ్ మరియు నందమూరి బాలకృష్ణ ప్రధాన ఆకర్షణలు కానున్నారు.
జూలై 27న రానున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా
జూలై 27న రానున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా
Published on Jul 16, 2012 10:15 PM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
- కళ్లుచెదిరే రేటుకు ‘జైలర్ 2’ ఓటీటీ రైట్స్..?
- బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా!
- ఇంటర్వ్యూ : కామాక్షి భాస్కర్ల – ‘అగధ’ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..!
- సంపత్ నంది సరికొత్త ప్రాజెక్ట్ లాంచ్.. ఎప్పుడంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- 12 రోజుల్లో రూ. 500 కోట్లు: భారత బాక్సాఫీస్ వద్ద టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్’ హవా
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో

