ఓటీటీ/థియేటర్‌ : ఈ వీక్ అలరించనున్న సిరీస్ లు, చిత్రాలివే !

ఓటీటీ/థియేటర్‌ : ఈ వీక్ అలరించనున్న సిరీస్ లు, చిత్రాలివే !

Published on Aug 24, 2026 3:26 PM IST

ఈ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. ‘టాక్సిక్‌’ లాంటి భారీ చిత్రంతో పాటు ‘కికు చిరంజీవి’, ‘హాయ్‌’ వంటి చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్‌ :-

రొమాన్స్‌: ద లాస్ట్‌ సన్‌రైజ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

బబితా సింగ్‌ రిపోర్టింగ్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

నెట్‌ఫ్లిక్స్‌ :-

గేమింగ్‌ (మూవీ) ఆగస్టు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

జియో హాట్‌స్టార్‌ :-

పార్ట్‌ టైమర్స్‌ (వెబ్‌సిరీస్) ఆగస్టు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ఈటీవీ విన్‌ :-

న్యూటన్స్‌ థర్డ్‌ లా (మూవీ) ఆగస్టు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

తాజా వార్తలు