2.0 పై వంగ్యంగా ట్వీట్ చేసిన వర్మ !

2.0 పై వంగ్యంగా ట్వీట్ చేసిన వర్మ !

Published on Nov 24, 2018 4:04 PM IST

rgv2

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో శంకర్ తెరకెక్కించిన ‘2.0 చిత్రం’ ఫై వ్యగ్యంగా ట్వీట్ చేశారు. వర్మ తన శిష్యుడు సిద్దార్థ తెరకెక్కించిన ‘భైరవగీత’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈచిత్రం 2.0 కంటే ఒక్క రోజు ఆలస్యంగా విడుదల కానుంది. దాంతో ఈచిత్ర ప్రమోషన్స్ కోసం 2.0 ని టార్గెట్ చేశాడు వర్మ.

పెద్ద దర్శకుడు శంకర్ తీసిన 2.0 చిన్న పిల్లల సినిమా అని చిన్న పిల్లాడు సిద్దార్థ తీసిన భైరవగీత ను పెద్దల సినిమా అని ట్వీట్ చేశారు. ఇద్దరు స్టార్ హీరోలతో 500కోట్లు ఖర్చుపెట్టి తీసిన చిత్రాన్ని చిన్న పిల్లల సినిమాతో పోల్చడం వర్మకే చెల్లింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు